భారతదేశం, ఫిబ్రవరి 22 -- రెరా రిజిస్ట్రేషన్ నిబంధనలను పాటించకుండా ప్రాజెక్ట్ ప్రకటనలను ప్రచురించినందుకు తెలంగాణ రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ (టీజీ-రెరా) అనేక రియల్ ఎస్టేట్ డెవలపర్లు, సంస్థలకు షో-కాజ్ నోటీసులు జారీ చేసింది. అనేక ప్రకటనలు తప్పనిసరి రిజిస్ట్రేషన్ నంబర్‌ను పేర్కొనడంలో విఫలమయ్యాయని, నిర్దేశించిన మార్గదర్శకాలను పాటించలేదని రెరా కనుగొంది.
ఇందులో గోద్రేజ్ ప్రాపర్టీస్, నవనామి ఎలివేట్ ప్రాజెక్ట్, వెర్టెక్స్ విరాట్ ప్రాజెక్ట్, స్వర్గసీమ అమేయ ప్రాజెక్ట్, తిరుమల హిల్స్ వంటి సంస్థలకు నోటీసులు జారీ అయ్యాయి. కొన్ని సందర్భాల్లో డెవలపర్లు రిజిస్ట్రేషన్ నంబర్ ప్రస్తావిస్తున్నారు. కానీ రెరా మార్గదర్శకాలను పాటించడం లేదు. ప్రకటనలు ఫాంట్ పరిమాణం, స్పష్టతకు సంబంధించి రెరా నిబంధనలను పాటించలేదు. స్వర్గసీమ కన్స్ట్రక్షన్ అమేయా ప్రాజెక్ట్ విషయ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.