Hyderabad, మే 22 -- జనరేషన్ ఆల్ఫా మన సంస్కృతి, సాంప్రదాయాలను పెద్దగా పట్టించుకోవడం లేదు. కానీ నటి అనసూయ పెద్ద కొడుకు మాత్రం ఎంతో పద్ధతిగా ఉపనయనానికి సరే అన్నాడు. ఈ మధ్యే వేడుక కూడా జరిగింది. దీనికి సంబంధించిన వీడియోను ఆమె తన ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేస్తూ.. శౌర్య భరద్వాజ్ ను చూసి గర్వంగా ఫీలవుతున్నట్లు చెప్పింది.
నటి అనసూయ ఇంట్లో వరుసగా శుభకార్యాలు జరుగుతూనే ఉన్నాయి. ఈ మధ్యే ఆమె కొత్త ఇంట్లోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే. ఆ తర్వాత అనాథాశ్రమంలో తన బర్త్ డే జరుపుకుంది. ఇక ఇప్పుడు ఆమె పెద్ద కొడుకు శౌర్య భరద్వాజ్ ఉపనయనం జరిగింది. ఈ విషయాన్ని ఆమె తన ఇన్స్టా ద్వారా చెబుతూ ఆ వీడియోను షేర్ చేసింది. "డియరెస్ట్ శౌర్య భరద్వాజ్. నా పెద్ద కొడుకు. నేనెప్పుడూ ఇంత గర్వపడలేదు.
దీనికోసం ఓ వేడుక ప్రత్యేకంగా అవసరం లేదని తెలుసు. ఎందుకంటే నువ్వెప్పుడూ నీతిగ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.