భారతదేశం, మే 11 -- రైల్వే ప్రయాణికుల కోసం భారతీయ రైల్వే వివిధ సేవలను అందిస్తుంది. అత్యవసర ప్రయాణాల కోసం తత్కాల్, ప్రీమియమ్ తత్కాల్ సేవలను అందుబాటులో ఉంచింది. ప్రయాణానికి ఒక రోజు ముందు ఈ టికెట్లను విడుదల చేస్తారు. తత్కాల్, ప్రీమియమ్ తత్కాల్ టికెట్ల మధ్య తేడాలు, పూర్తి వివరాలు తెలుసుకుందాం.
కొన్నిసార్లు చివరి నిమిషంలో ప్రయాణాలకు రైలు టికెట్లు అవసరం పడతాను. అటువంటి పరిస్థితులలో సహాయం చేయడానికి ఐఆర్సీటీసీ తత్కాల్, ప్రీమియం తత్కాల్ టికెట్లును అందుబాటులో ఉంచింది. ఈ రెండూ తక్కువ సమయంలో సీట్లను పొందడంలో సహాయపడతాయి.
సాధారణంగా రైల్వే ప్రయాణమంటే చాలా ముందస్తుగా టికెట్లు బుక్ చేసుకుంటారు. దూర ప్రాంతాలకు రైల్వే ప్రయాణాలను ఎక్కువగా వినియోగిస్తుంటారు. అందుకే రైల్వే టికెట్లు నిత్యం భారీ డిమాండ్ ఉంటుంది. ప్రస్తుతం ఐఆర్సీటీసీ రిజర్వేషన్ నిబంధనల ప్రకారం 6...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.