భారతదేశం, మే 24 -- పెట్రోల్‌తో నడిచే మోటార్‌సైకిళ్లతో పోలిస్తే ఎలక్ట్రిక్ బైక్‌ల నిర్వహణ ఖర్చులు తక్కువగా ఉంటాయి. చాలా మంది వినియోగదారులు వాటిని కొనుగోలు చేయాలని ఇటీవలి కాలంలో ఆలోచిస్తున్నారు. సరసమైన ధరలకు లభించే, రోజువారీ వినియోగానికి కూడా అనువైన 5 ఎలక్ట్రిక్ మోటార్ సైకిళ్లను చూద్దాం..
ఈ ఎలక్ట్రిక్ మోటార్ సైకిల్ బడ్జెట్ ధరలోనే కొనుగోలుదారులకు అందుబాటులో ఉంది. దీని ధర రూ. 89,999 నుండి రూ. 1.20 లక్షలు (ఎక్స్-షోరూమ్). ఇది 2.6 kWh బ్యాటరీ ప్యాక్‌ను కలిగి ఉంది. పూర్తి ఛార్జ్‌పై 110 కిలోమీటర్ల రేంజ్ అందిస్తుంది.
అత్యంత సరసమైన ఎలక్ట్రిక్ బైక్‌గా పిలిచే ఇది గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని మధ్యతరగతి వినియోగదారులకు సులభంగా అందుబాటులో ఉంటుంది. ఈ మోటార్ సైకిల్ డెలివరీ కూడా ప్రారంభమైంది. సరికొత్త ఓలా రోడ్‌స్టర్ ఎక్స్ ఎలక్ట్రిక్ బైక్ ధర కనీసం రూ. 84,99...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.