భారతదేశం, మే 22 -- భారతదేశంలోని ప్రముఖ ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన బ్రాండ్లలో ఒకటైన జెలియో ఈ మొబిలిటీ, దాని ప్రసిద్ధ లెజెండ్ స్కూటర్ ఫేస్‌లిఫ్ట్ మోడల్‌ను త్వరలో విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. కొత్త డిజైన్, కొత్త కలర్ ఆప్షన్స్, మెరుగైన లక్షణాలతో కొత్త లెజెండర్ ఫేస్‌లిఫ్ట్‌ను తీసుకువస్తుంది. జూలై 2025లో ప్రారంభించేందుకు సిద్ధంగా ఉన్న లెజెండర్ ఫేస్‌లిఫ్ట్ పనితీరు, ఇతర వివరాలు చూద్దాం..
పట్టణ ప్రయాణికుల అవసరాలను తీర్చడానికి ఈ కొత్త స్కూటర్ రూపొందించారు. లెజెండర్ సమర్థవంతమైన 60/72V BLDC మోటారుతో పనిచేస్తుంది. ఒక్కో ఛార్జీకి 1.5 యూనిట్ల విద్యుత్తును మాత్రమే వినియోగిస్తుంది. రోజువారీ ప్రయాణాలకు పర్యావరణ అనుకూల పరిష్కారాన్ని అందిస్తున్నట్లు కంపెనీ తెలిపింది. ఫేస్‌లిఫ్టెడ్ లెజెండర్ గరిష్టంగా గంటకు 25 కి.మీ వేగంతో, ఛార్జ్‌కు 150 కి.మీ రేంజ్ అందిస్...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.