భారతదేశం, మే 24 -- ధ్యప్రదేశ్లో మనోహర్ లాల్ ధాకడ్ అనే వ్యక్తి బరితెగించాడు. ఢిల్లీ-ముంబై ఎక్స్ప్రెస్ వేపై మహిళతో శృంగారం చేశాడు. ఈ దృశ్యాలు రికార్డు అయ్యాయి. ఆ తర్వాత బయటకు వచ్చి తెగ వైరల్ అయింది. అయితే సోషల్ మీడియాలో మనోహర్ లాల్ ధాకడ్ బీజేపీ నేత అంటూ ప్రచారం జరిగింది. దీనిపై ఆ పార్టీ స్పందించింది.
మే 13న రికార్డ్ అయిన ఈ దృశ్యాలు ధాకడ్ పేరు మీద రిజిస్టర్ అయినట్లు ఉన్న కారుగా గుర్తించారు. అయితే ధాకడ్కు తమ పార్టీతో సంబంధం ఉందన్న వార్తలను భారతీయ జనతా పార్టీ ఖండించింది. 'ధాకడ్ బానీ గ్రామానికి చెందినవాడు, అతను బీజేపీలో ప్రాథమిక సభ్యుడు కాదు.' అని మందసౌర్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు రాజేష్ దీక్షిత్ చెప్పారు.
అయితే ధాకడ్ భార్య బీజేపీ మద్దతు ఉన్న జిల్లా పంచాయతీ సభ్యురాలు. ప్రస్తుతం ఆమె మంద్సౌర్ జిల్లా పంచాయతీలోని 8వ వార్డుకు ప్రాతినిధ్యం వహిస్...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.