భారతదేశం, మే 22 -- వరుస సినిమా ఆఫర్లతో టాక్ ఆఫ్ ది సినీ ఇండస్ట్రీగా మారిన కాయదు లోహర్ పై సంచలన ఆరోపణలు వస్తున్నాయి. సినిమా అవకాశాలతో, క్రేజీ ప్రాజెక్టులతో ఇప్పటివరకూ వార్తల్లో నిలుస్తున్న కాయదు.. ఇప్పుడు మరో విషయంలో వైరల్ గా మారింది. టాస్మాక్ స్కామ్ నిందితులతో సంబంధాల విషయంలో కాయదు పేరు బలంగా వినిపిస్తోంది. ఈ నిందితులు నిర్వహించిన నైట్ పార్టీల్లో కాయదు పాల్గొన్నట్లు తెలుస్తోంది.
తమిళనాడు రాష్ట్ర రాజకీయాల్లో టాస్మాక్ స్కామ్ కలకలం రేపుతున్న సంగతి తెలిసిందే. ఈ లిక్కర్ స్కామ్ సంచలనంగా మారింది. ఇప్పుడు ఈ లిక్కర్ స్కామ్ తో సంబంధం ఉన్న వాళ్లతో కాయదు లోహర్ రిలేషన్ వైరల్ గా మారింది. ఈ నిందితులు నిర్వహించిన నైట్ పార్టీల్లో కాయదు పాల్గొన్నట్లు తెలిసింది. ఇందుకోసం ఆమె రూ.35 లక్షలు తీసుకుందనే టాక్ వినిపిస్తోంది.
టాస్మాక్ స్కామ్ వ్యక్తులతో కాయదు లోహర...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.