భారతదేశం, ఆగస్టు 18 -- రాజస్థాన్‌లో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ వ్యక్తి కుళ్లిపోయిన మృతదేహం, అతని ఇంటిపైన నీలి రంగు డ్రమ్‌లో కనిపించింది. ఇంట్లో అతని భార్య, పిల్లలు అదృశ్యమయ్యారు. ఇది ఉత్తరప్రదేశ్ మీరట్‌లో, కొన్ని నెలల క్రితం జరిగిన సౌరభ్ రాజ్పుట్ హత్య కేసును గుర్తు చేసింది. అక్కడ ఆ వ్యక్తిని డ్రమ్‌లో పూడ్చిపెట్టిన విషయం తెలిసిందే.
ఈ ఘటన ఆల్వార్‌లోని తిజారా జిల్లా, ఆదర్శ్ కాలనీలో చోటుచేసుకుంది. బాధితుడు నివాసం ఉంటున్న ఆ ఇంటి యజమానురాలు.. ఏదో పని మీద మొదటి అంతస్తుకు వెళ్లగా, అక్కడ నుంచి తీవ్రమైన దుర్వాసన వచ్చింది. వెంటనే వెనక్కి తిరిగి వచ్చింది. ఆ తర్వాత ఆమె పోలీసులకు సమాచారం అందించింది. పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించగా, దుర్వాసన వస్తున్న గదిలోని డ్రమ్‌లో మృతదేహం కనిపించింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మృతుడు ఉ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.