భారతదేశం, మే 17 -- తెలుగు ఇండిపెండెంట్ మూవీ అమృతంగమయ డైరెక్ట్‌గా ఓటీటీలో రిలీజైంది. రొమాంటిక్ డ్రామాగా తెరకెక్కిన ఈ మూవీ బుక్ మై షో ప్లాట్ఫామ్లో స్ట్రీమింగ్ అవుతోంది. ఫ్రీగా కాకుండా రెంటల్ విధానంలో మేకర్స్ ఈ మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. 49 రూపాయలు రెంట్ చెల్లించి ఈ మూవీని బుక్ మై షో యాప్‌లో చూడొచ్చు.
అమృతంగమయ మూవీలో కిరణ్ కుమార్, మౌనిక సామినేని హీరోహీరోయిన్లుగా నటించారు. ఈ మూవీకి హీరోగా నటించిన కిరణ్ కుమార్ దర్శకత్వం వహించాడు. తమ లక్ష్యాలను నెరవేర్చుకునే క్రమంలో ఓ జంట సాగించిన జర్నీ చుట్టూ దర్శకుడు ఈ మూవీ కథను రాసుకున్నాడు.
అర్జున్, అమృత ఫిల్మ్ మేకర్స్‌గా స్థిరపడాలని కలలు కంటారు. ఈ క్రమంలో వారిద్దరు ఒకరికొకరు ఎలా అండగా నిలబడ్డారు? ఈ జర్నీలో వారికి ఎలాంటి ఒడిదుడుకులు ఎదురయ్యాయి అనే...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.