భారతదేశం, ఫిబ్రవరి 13 -- నేటి యువత ప్రేమలో డ్రామా కంటే క్లారిటీ కే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. వారి ప్రేమ ప్రపంచంలో కొన్ని కొత్త ధోరణులు వచ్చేశాయి.
జెన్ జీ యువత తమ ప్రేమ ప్రయాణంలో కొన్నిటికి విలువ ఇస్తున్నారు. భాగస్వామి తన భావోద్వేగాలను ఎంత చక్కగా అర్థం చేసుకుంటారు అనేదానికి 40% పైగా యువత ప్రాధాన్యత ఇస్తున్నారు.
తమకు నచ్చిన వ్యక్తితో రాజకీయ అభిప్రాయాలు లేదా సామాజిక విలువలు కలవకపోతే వారితో డేటింగ్ చేయడానికి జెన్ జీ ఇష్టపడటం లేదు. గంటల తరబడి డేటింగ్ యాప్స్‌లో స్వైప్ చేసి విసిగిపోయిన యువత ఇప్పుడు మళ్ళీ ఆఫ్‌లైన్ పద్ధతుల వైపు మొగ్గు చూపుతున్నారు.
బుక్ క్లబ్స్, రన్నింగ్ గ్రూప్స్, కాఫీ షాపుల్లో నేరుగా కలిసి సహజంగా పరిచయం పెంచుకోవడాన్ని 'కూల్'గా భావిస్తున్నారు. 2026లో డేటింగ్ యాప్స్ కేవలం పరిచయాలకు మాత్రమే పరిమితం కాలేదు. ఆర్టిఫిషియల్ ఇంటెల...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.