భారతదేశం, జూన్ 30 -- ఎంజీ మోటార్ ఇండియా తన సైబర్‌స్టర్ ఎలక్ట్రిక్ స్పోర్ట్స్ కారును భారతదేశంలోని ఎంపిక చేసిన డీలర్‌షిప్‌లకు పంపడం ప్రారంభించింది. ఈ కారు ఎంజీ ఈవి ఉత్పత్తి మాత్రమే కాదు.. ఇది భారతదేశంలో విక్రయించే మొదటి ఆల్-ఎలక్ట్రిక్ కన్వర్టిబుల్ స్పోర్ట్స్ కారు.
ఎంజీ సైబర్‌స్టర్ మొదట 2023లో ప్రపంచవ్యాప్తంగా ప్రవేశపెట్టారు. ఇప్పుడు సీబీయూ(కంప్లీట్లీ బిల్ట్ యూనిట్)గా భారతదేశానికి వస్తోంది. ఇది కంపెనీ ప్రీమియం ఎంపిక చేసిన డీలర్షిప్ నెట్వర్క్ ద్వారా విక్రయిస్తారు. ప్రారంభంలో పరిమిత యూనిట్లతో లభిస్తుంది.
స్పోర్ట్స్ కారులా అద్భుతంగా కనిపించే ఎంజీ సైబర్ స్టర్ వైపు చూసి ఆకర్షితులవుతారు. ఇది తక్కువ స్లంగ్ డిజైన్ ను కలిగి ఉంది. దీనికి ఫ్యూచరిస్టిక్ స్కియర్ డోర్లు లభిస్తాయి. ఇది కాకుండా డ్యూయల్ డోర్లతో కూడిన ఓపెన్ రూఫ్ బాడీ ఉంటుంది. దీని లోపల మీ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.