భారతదేశం, మే 24 -- ీరు శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం ద్వారా దేశ రక్షణకు తోడ్పడాలనుకుంటే మీ కోసం గుడ్న్యూస్ ఉంది. రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (DRDO) 2025 సంవత్సరానికి సైంటిస్టు పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసింది. ఈ అవకాశం ఇంజనీరింగ్ పూర్తి చేసి దేశానికి సేవ చేయాలనుకునే వారికి ఉపయోగపడుతుంది. డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్, రిక్రూట్మెంట్ అండ్ అసెస్మెంట్ సెంటర్(డీఆర్డీఓ-ఆర్ఏసీ) సైంటిస్ట్ పోస్టులకు రిక్రూట్మెంట్ ఉండనుంది. అర్హత కలిగిన అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ rac.gov.in ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి.
ఈ నియామక నోటిఫికేషన్ జూన్ మొదటి వారంలో ఎంప్లాయ్మెంట్ న్యూస్లో ప్రచురించబడే అవకాశం ఉంది. నోటిఫికేషన్ విడుదలైన తేదీ నుండి 21 రోజుల్లోపు దరఖాస్తులు చేసుకోవచ్చు. ఈ రిక్రూట్మెంట్ డ్రైవ్ కింద మొత్తం 148 సైంటిస్...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.