భారతదేశం, డిసెంబర్ 13 -- పంచాంగం ప్రకారం పంచాంగంలో 5 ముఖ్యమైన అంశాలు ఉంటాయి. అవి తిథి, వారం, నక్షత్రం, కరణం, యోగం. బవ తదితర కరణాలు 11 ఉంటాయి. తిథిలో సగభాగంగా వీటిని లెక్కిస్తారు. రెండు కరణాలు ఒక యోగం.
శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, దక్షిణాయణం, శరత్ ఋతువు
మాసం (నెల): కార్తీక మాసం
పక్షం: కృష్ణపక్షం
వారం: శనివారం
తిథి: నవమి సాయంత్రం 4:41 వరకు తరవాత దశమి
నక్షత్రం: హస్త ఉదయం 8.11 వరకు తరవాత
యోగం: ఆయుష్మాన్ ఉదయం 11:16 వరకు
కరణం: గరజి సాయంత్రం 4.41 వరకు వనిజ తెల్లవారుజామున 5:41 వరకు
అమృత కాలం: రాత్రి 1:40 నుంచి తెల్లవారుజామున 3:26 వరకు
వర్జ్యం: మధ్యాహ్నం 3.06 నుంచి సాయంత్రం 4.52 వరకు
దుర్ముహుర్తం: ఉదయం 8:09 నుంచి ఉదయం 8:52 వరకు
రాహుకాలం: ఉదయం 9.25 నుంచి ఉదయం 10.47 వరకు
యమగండం: మధ్యాహ్నం 1.32 నుంచి మధ్యాహ్నం 2.54 వరకు
పంచాంగం సమాప్తం...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.