భారతదేశం, డిసెంబర్ 10 -- పంచాంగం ప్రకారం పంచాంగంలో 5 ముఖ్యమైన అంశాలు ఉంటాయి. అవి తిథి, వారం, నక్షత్రం, కరణం, యోగం. బవ తదితర కరణాలు 11 ఉంటాయి. తిథిలో సగభాగంగా వీటిని లెక్కిస్తారు. రెండు కరణాలు ఒక యోగం.
శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, దక్షిణాయణం, శరత్ ఋతువు
మాసం (నెల): కార్తీక మాసం
పక్షం: కృష్ణపక్షం
వారం: బుధవారం
తిథి: షష్టి మధ్యాహ్నం 1:52 వరకు తరవాత సప్తమి
నక్షత్రం: మఖ రాత్రి 2.46 వరకు తరవాత పుబ్బ
యోగం: వైధృతి మధ్యాహ్నం 12.41 వరకు
కరణం: వనిజ మధ్యాహ్నం 1.52 వరకు విష్టి రాత్రి 1:49 వరకు
అమృత కాలం: రాత్రి 12:17 నుంచి రాత్రి 1:55 వరకు
వర్జ్యం: మధ్యాహ్నం 2.33 నుంచి సాయంత్రం 4.10 వరకు
దుర్ముహుర్తం: ఉదయం 11:46 నుంచి మధ్యాహ్నం 12:30 వరకు
రాహుకాలం: మధ్యాహ్నం 12.08 నుంచి మధ్యాహ్నం 1.31 వరకు
యమగండం: ఉదయం 8.01 నుంచి ఉదయం 9.24 వరకు
పంచాంగం స...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.