HYderabad, మే 29 -- మారుతున్న జీవనశైలి, చెడు ఆహారపు అలవాట్లు అనేవి ఇప్పుడు డయాబెటిస్ సమస్యను తెచ్చిపెడుతున్నాయి. డయాబెటిస్ అనేది వారసత్వంగా వచ్చేది మాత్రమే కాదు చెడు జీవనశైలి వల్ల కూడా వస్తుంది. సరైన ఆహరం తీసుకోకపోవడం, సమయానికి నిద్రపోకపోవడం, ఆల్కహాల్ వినియోగం వంటివన్నీ కూడా డయాబెటిస్ కు కారణం అవుతాయి.
డయాబెటిస్ వస్తే వారి శరీరం ఇన్సులిన్ ను సరిగా స్పందించదు. డయాబెటిస్ సమస్య అన్ని వయసుల వారిని ప్రభావితం చేస్తుంది. అటువంటి పరిస్థితిలో, ఈ సమస్యను అదుపులో ఉంచడానికి, దాని లక్షణాలను సకాలంలో గుర్తించడం అత్యవసరం. అలాగే ముంగానే అప్రమత్తంగా ఉండటం చాలా ముఖ్యం. మధుమేహ లక్షణాలలో కొన్ని రాత్రిపూట కనిపిస్తాయి. వాటిని నిర్లక్ష్యం చేయకూడదు. కింద చెప్పిన లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యుల సలహా తీసుకోండి. ముందుగానే ఆరోగ్యాన్ని కాపాడుకోండి.
తరచుగా మూత్ర వి...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.