భారతదేశం, సెప్టెంబర్ 26 -- గురువారం ట్రేడింగ్ సెషన్ని దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాల్లో ముగించాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 556 పాయింట్లు పడి 81,160 వద్ద స్థిరపడింది. నిఫ్టీ50.. 166 పాయింట్లు కోల్పోయి 24,891 వద్ద సెషన్ని ముగించింది. ఇక బ్యాంక్ నిఫ్టీ 145 పాయింట్లు పడి 54,976 వద్దకు చేరింది.
మంగళవారం ట్రేడింగ్ సెషన్లో ఎఫ్ఐఐలు రూ. 5,097.51 కోట్లు విలువ చేసే షేర్లను విక్రయించారు. అదే సమయంలో డీఐఐలు రూ. 5,105.60 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.
ఇక శుక్రవారం ట్రేడింగ్ సెషన్ని సూచీలు నష్టాల్లో ప్రారంభించే అవకాశం ఉంది. గిఫ్ట్ నిఫ్టీ దాదాపు 65 పాయింట్ల నష్టంలో ఉండటం ఇందుకు కారణం.
"నిఫ్టీ50 25000 లెవల్స్ దిగువకు పడిపోయింది. అంటే సెంటిమెంట్ నెగిటివ్గా ఉన్నట్టు! 25,000- 25,050 వద్ద రెసిస్టెన్స్ కనిపించొచ్చు. 24,700- 24,750 లెవ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.