భారతదేశం, ఫిబ్రవరి 10 -- ఫిబ్రవరి నెల వచ్చిందంటే చాలు.. ప్రపంచవ్యాప్తంగా ప్రేమికుల మనసులో కొత్త ఉత్సాహం మొదలవుతుంది. గులాబీ రేకుల సువాసనతో మొదలయ్యే వాలెంటైన్ వీక్, మధురమైన జ్ఞాపకాలతో సాగిపోతుంది. ఈ ప్రేమ వారంలో ఎంతో క్యూట్‌గా, ఆత్మీయంగా అనిపించే రోజు 'టెడ్డీ డే'. కేవలం ఒక బొమ్మను బహుమతిగా ఇవ్వడం మాత్రమే కాదు, అందులో దాగున్న వెచ్చని ఓదార్పును, భద్రతను భాగస్వామికి పంచడమే ఈ రోజు ప్రత్యేకత.
ప్రతి ఏటా ఫిబ్రవరి 10వ తేదీని టెడ్డీ డేగా జరుపుకుంటాం. 2026లో ఈ వేడుక మంగళవారం వచ్చింది. ఫిబ్రవరి 7న రోజ్ డేతో మొదలైన వాలంటైన్స్ వేడుకలు.. ప్రపోజ్ డే, చాక్లెట్ డే పూర్తి చేసుకుని పదవ తేదీన టెడ్డీ డేకి చేరుకుంటాయి. ఆ మరుసటి రోజే 'ప్రామిస్ డే' ఉంటుంది. అందుకే మనసులోని ప్రేమను ఎంతో మృదువుగా వ్యక్తం చేయడానికి టెడ్డీ డే ఒక చక్కని వేదిక.
టెడ్డీ బేర్ పుట్టుక వె...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.