భారతదేశం, జూన్ 9 -- ఇటీవల ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో చిన్న సినిమా 'టూరిస్ట్ ఫ్యామిలీ' గురించి పెద్ద టాక్ వినిపిస్తోంది. ఎలాంటి అంచనాలు లేకుండా తక్కువ బడ్జెట్ తో వచ్చిన ఈ తమిళ్ సినిమా బాక్సాఫీస్ ను షేక్ చేసింది. ఇప్పుడు ఓటీటీలోనూ దుమ్మురేపుతోంది. స్వచ్ఛమైన కామెడీ, గుండెను హత్తుకునే ఎమోషన్, హాయి కలిగించే ఫ్యామిలీ డ్రామా.. ఇలా టూరిస్ట్ ఫ్యామిలీ ప్రతి ఒక్కరికీ తెగ నచ్చేస్తోంది.
టూరిస్ట్ ఫ్యామిలీ మూవీ ఓటీటీలోనూ సత్తాచాటుతోంది. జూన్ 2 నుంచి డిజిటల్ స్ట్రీమింగ్ అవుతున్న ఈ మూవీ ట్రెండింగ్ లో కొనసాగుతోంది. జియోహాట్స్టార్ ఓటీటీలో ఈ మూవీ ఉంది. ఇప్పటికే మీరు ఈ మూవీ చూసి ఉంటే తప్పక నచ్చే ఉంటుంది. ఇదే ఓటీటీలో ఇలాంటి ఫ్యామిలీ స్టోరీ సినిమాలు ఇంకా ఉన్నాయి. వాటిలో కొన్ని బెస్ట్ మూవీస్ లిస్ట్ మీ కోసం.
ఒక కుటుంబంలో వేర్వేరు ఉద్యోగాలు చేస్తూ.. విభిన్నమైన...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.