భారతదేశం, ఫిబ్రవరి 14 -- జగపతి బాబు అనే పేరు తెలియని తెలుగు ప్రేక్షకులు ఉండరు. ఆయన్ని ఎక్కడ చూసినా టక్ మని గుర్తు పట్టేస్తారు. ఫ్యామిలీ మూవీస్ తీసే హీరో నుంచి ఇప్పుడు పవర్ ఫుల్ విలన్ వరకు జగపతి బాబు తన యాక్టింగ్ తో అలరిస్తూనే ఉన్నారు. కానీ అలాంటి నటుడు బయట టీ స్టాల్ కు వెళ్లి టీ తాగి వచ్చేంతవరకూ ఎవరూ ఆయన్ని గుర్తుపట్టలేదు.
రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో జగపతి బాబు కామెంట్లు వైరల్ గా మారాయి. తను టీ కొట్టు దగ్గరకు వెళ్లి టీ తాగి వచ్చినా ఎవరూ తనను గుర్తు పట్టలేదని జగపతి బాబు అన్నారు. అయితే దీనికో బలమైన కారణం ఉంది. అప్పుడు జగపతి బాబు మూవీ గెటప్ లో ఉన్నారు. అసలు గుర్తు పట్టలేని గెటప్ అది. అదే.. పెద్ది సినిమాలోని అప్పలసూరి గెటప్.
రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న పెద్ది సినిమాలో జగపతి బాబు కీలక పాత్ర పోషిస్తున్నారు. అప్పలసూరి అనే ఓ పెద్దాయన క్యారెక్టర్ చ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.