భారతదేశం, జూలై 27 -- ప్రముఖ టెక్ దిగ్గజం టీసీఎస్ భారీగా ఉద్యోగుల కోతకు సిద్ధమవుతోంది. కంపెనీ తన మొత్తం ఉద్యోగుల్లో 2 శాతం అంటే సుమారు 12,000 ఉద్యోగులను తొలగించవచ్చు. వచ్చే ఏడాది టీసీఎస్ నుంచి ఈ లేఆఫ్ జరగనుంది. టెక్నాలజీ వల్ల వచ్చిన మార్పులకు అనుగుణంగా మనల్ని మనం సిద్ధం చేసుకోవడానికి, భవిష్యత్తుకు సిద్ధంగా ఉండటానికి ఈ ప్రయత్నాలు జరుగుతున్నాయని కంపెనీ సీఈఓ కృతివాసన్ చెప్పారు.
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఆపరేటింగ్ మోడళ్లలో కొత్త టెక్నాలజీకి మారుతున్నామని టీసీఎస్ సీఈఓ కె.కృతివాసన్ మనీకంట్రోట్కు ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. 'మనం చేసే పని తీరును మార్చుకుంటున్నాం. మనల్ని మనం సిద్ధంగా ఉంచుకోవాలి. కృత్రిమ మేధను పెద్ద ఎత్తున ఉపయోగిస్తున్నాం. అదే సమయంలో భవిష్యత్తులో మనకు అవసరమైన నైపుణ్యాలను కూడా అంచనా వేస్తున్నాం. మా భాగస్వాముల కెరీర్ ఎదుగుదలలో మ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.