భారతదేశం, మే 4 -- ారతదేశంలో బడ్జెట్ కమ్యూటర్ బైక్ సెగ్మెంట్ కొన్నేళ్లుగా హీరో స్ప్లెండర్ ఆధిపత్యంలో ఉంది. ఇప్పుడు టీవీఎస్ ఈ పోటీని ఆసక్తికరంగా మార్చింది. కొత్త టీవీఎస్ స్పోర్ట్ ఈఎస్ ప్లస్ తీసుకొచ్చింది. ఇది ధరలో సరసమైనది మాత్రమే కాదు, ప్రత్యేకంగా నిలిచే కొన్ని ఫీచర్లను కూడా కలిగి ఉంది. తక్కువ ధరలో స్టైలిష్, శక్తివంతమైన, నమ్మదగిన బైక్ కోసం చూస్తున్నట్లయితే.. టీవీఎస్ మోటార్ మీకు బెటర్ ఆప్షన్. ఎందుకంటే టీవీఎస్ తన పాపులర్ బడ్జెట్ కమ్యూటర్ బైక్ టీవీఎస్ స్పోర్ట్ ఈఎస్ ప్లస్ కొత్త వేరియంట్‌ను విడుదల చేసింది.
ఈ బైక్ గ్రే-రెడ్, బ్లాక్-నియాన్ కలర్ ఆప్షన్లలో వస్తుంది, ఇది బైక్ ను మరింత స్టైలిష్‌గా చేస్తుంది. స్పోర్టీ అల్లాయ్ వీల్స్‌పై పిన్ స్ట్రిప్పింగ్ - ఈ పిన్ స్ట్రిప్‌లు బైక్ కలర్ ఆప్షన్లతో మ్యాచ్ అవుతాయి. బ్లాక్ పిలియన్ గ్రాబ్ రైల్ - ఇది ఈఎస్ ప...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.