Telangana,hyderabad, ఆగస్టు 14 -- రాష్ట్రంలోని ఎంబీఏ, ఎంసీఏ కాలేజీల్లో ప్రవేశాలకు నిర్వహించే టీజీ ఐసెట్ కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదలైంది. మొత్తం 2 విడతల్లో అడ్మిషన్ల ప్రక్రియను పూర్తి చేయనున్నారు. ఫస్ట్ ఫేజ్ కౌన్సెలింగ్ ఆగస్ట్ 20వ తేదీతో ప్రారంభం కానుంది. ఈ మేరకు అధికారులు కౌన్సెలింగ్ షెడ్యూల్ తేదీలను ప్రకటించింది.
ఆగస్ట్ 20 నుంచి ఫస్ట్ ఫేజ్ రిజిస్ట్రేషన్లు ప్రారంభమవుతాయి. ఆగస్ట్ 22 నుంచి 29 వరకు ధ్రువపత్రాల పరిశీలన ఉంటుంది. ఆగస్ట్ 25 నుంచి 30వ తేదీ వరకు వెబ్ ఆప్షన్లు ఎంచుకోవచ్చు. ఆగస్ట్ 30వ తేదీన ఫ్రీజింగ్ ఆప్షన్ అందుబాటులోకి వస్తుంది. సెప్టెంబర్ 2వ తేదీలోపు సీట్ల కేటాయింపు ఉంటుంది. సీట్లు పొందే విద్యార్థులు... సెప్టెంబ్ర 2 నుంచి వెబ్ సైట్ ద్వారా రిపోర్టింగ్ చేయాలి. ఇందుకు సెప్టెంబర్ 5వ తేదీని తుది గడువుగా నిర్ణయించారు.
సెప్టెంబర్ 8వ తే...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.