భారతదేశం, జూన్ 10 -- తెలంగాణ ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ ఫలితాలు 2025 త్వరలోనే విడుదలయ్యే అవకాశం ఉంది. తెలంగాణ రాష్ట్ర ఇంటర్మీడియట్ బోర్డు (TSBIE) 1వ, 2వ సంవత్సరం సప్లిమెంటరీ పరీక్షల ఫలితాల తేదీ, సమయాన్ని ఇంకా అధికారికంగా ప్రకటించనప్పటికీ, గత సంవత్సరాల ట్రెండ్లను పరిశీలిద్దాం.
ఇంటర్ ప్రథమ సంవత్సరం, ద్వితీయ సంవత్సరం సప్లిమెంటరీ పరీక్షలకు హాజరైన విద్యార్థులు తమ ఫలితాలను TSBIE అధికారిక వెబ్సైట్లు tgbie.cgg.gov.in మరియు results.cgg.gov.in లలో చూసుకోవచ్చు.
2024లో: టీఎస్ ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాలు జూన్ 24న ప్రకటించారు. మొదటి సంవత్సరం IPASE (Intermediate Public Advanced Supplementary Examination) జనరల్ స్ట్రీమ్‌లో మొత్తం 2,54,498 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరు కాగా, వారిలో 1,62,520 మంది ఉత్తీర్ణులయ్యారు. ఇక రెండో సంవత్సరంలో, 1,38,477 మంది అభ్యర...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.