భారతదేశం, సెప్టెంబర్ 17 -- తెలంగాణ స్టేట్ రోడ్ ట్రాన్స్ పోర్ట్ కార్పొరేషన్(టీజీఎస్ఆర్టీసీ) రాష్ట్రంలోని పలు జోన్లలో ఖాళీగా ఉన్నన 1743 డ్రైవర్ శ్రామిక్ ఖాళీల భర్తికి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ రిక్రూట్మెంట్ కోసం తెలంగాణ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్(టీఎస్ఎల్పీఆర్బీ) నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత గల అభ్యర్థులు అక్టోబర్ 8వ తేదీ ఉదయం 8 గంటల నుంచి అక్టోబర్ 28వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు అప్లై చేసుకోవచ్చు. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
తాజాగా వచ్చిన నోటిఫికేషన్లో మెుత్తం 1,743 పోస్టుల భర్తీకి తెలంగాణ పోలీస్ నియామక మండలి నోటిఫికేషన్ జారీ చేసింది. అందులో 1000 డ్రైవర్, 743 శ్రామిక్ పోస్టులు ఉన్నాయి. ఈ పోస్టుల భర్తీకి అక్టోబర్ 8 నుంచి 28 వరకు ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరిస్తారు. పోస్టులకు www.tgprb.in లో అ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.