భారతదేశం, ఆగస్టు 4 -- తెలంగాణ రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ (టీఎస్ రెరా) ఒక బిల్డర్‌కు భారీ షాక్ ఇచ్చింది. మెదక్-మల్కాజ్గిరి జిల్లాలోని 'షౌరి పెర్ల్' అనే నివాస ప్రాజెక్టును నిబంధనలకు విరుద్ధంగా రిజిస్టర్ చేయనందుకు ప్రమోటర్లకు రూ. 2.85 లక్షల జరిమానా విధించింది. అంతేకాదు, అనుమతించిన 15 ఫ్లాట్లకు అనుగుణంగా 15 పార్కింగ్ స్లాట్లను మాత్రమే కేటాయించాలని ఆదేశించింది.
"సెక్షన్ 3, 4 ప్రకారం 'షౌరి పెర్ల్' అపార్ట్మెంట్ ప్రాజెక్టును రిజిస్టర్ చేయనందుకు, డెవలపర్ సెక్షన్ 59, 60 కింద జరిమానాకు అర్హులు. అందువల్ల, వారికి రూ. 2,85,992 జరిమానా చెల్లించాలని ఆదేశించాం" అని ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
అంతేకాకుండా, "అనుమతించిన 15 నివాస యూనిట్లకు అనుగుణంగా, గుర్తించిన కార్ పార్కింగ్ స్లాట్ల సంఖ్యను 15కు పరిమితం చేయాలి. అలాగే ఫ్లాట్ యజమానుల సంఘం (Apartm...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.