భారతదేశం, మే 21 -- టాలెంట్‌తో పాటు సినిమా చేయాలనే కోరిక, ఆశ బలంగా ఉండి కూడా ఎవరికి కాంటాక్ట్ కావాలో, ఎలా అప్రోచ్ అవ్వాలో తెలియక ఇబ్బందులు పడేవారు ఇండస్ట్రీలో చాలా మంది కనిపిస్తారు. ఇలాంటి యంగ్ టాలెంట్‌ను ప్రోత్సహించేందుకు టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్ దిల్‌రాజు ఓ ఆన్లైన్ ప్లాట్‌ఫామ్ లాంఛ్ చేయబోతున్నారు. దిల్‌రాజు డ్రీమ్స్ పేరుతో ప్రారంభం కాబోతున్న ఈ ఆన్లైన్ ప్లాట్‌ఫామ్ జూన్ నెల నుంచి అందుబాటులోకి రానుంది.
కెరీర్ ప్రారంభం నుంచి కొత్త కంటెంట్‌ను, టాలెంట్ ను ప్రోత్సహించే దిల్ రాజు ఇప్పుడు దిల్ రాజు డ్రీమ్స్ ప్లాట్‌ఫామ్ ద్వారా యంగ్ టాలెంట్ ఇండస్ట్రీకి పరిచయం చేసేందుకు సిద్ధమవుతోన్నారు.
ఈ ప్లాట్ఫామ్లో భాగం కావాలనుకునే వారు https://dilrajudreams.com/ లింక్‌పై క్లిక్ చేసి తమ వివరాలను నమోదు చేస్తే, దిల్ రాజు డ్రీమ్స్ బృందం స్వయ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.