భారతదేశం, డిసెంబర్ 12 -- అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఎప్పటి నుంచో హామీ ఇస్తున్న 'గోల్డ్ కార్డ్' (Gold Card) ఇన్వెస్టర్ వీసా కార్యక్రమం డిసెంబరు 10న ప్రారంభమైంది. దీనికి సంబంధించిన అధికారిక వెబ్సైట్ ఇప్పుడు పనిచేస్తుండగా, దరఖాస్తులను స్వీకరించడం మొదలైంది.
ఈ గోల్డ్ కార్డ్ కార్యక్రమం కోసం ఒక మిలియన్ డాలర్లు (సుమారు 8.3 కోట్ల రూపాయలు) చెల్లించాల్సి ఉంటుందని ట్రంప్ 'ట్రూత్ సోషల్' వేదికగా ప్రకటించారు.
ఈ గోల్డ్ కార్డ్ వీసా కార్యక్రమాన్ని ట్రంప్ ఈ ఏడాది సెప్టెంబర్లో ఒక కార్యనిర్వాహక ఉత్తర్వు (Executive Order) ద్వారా స్థాపించారు. ఇప్పుడు ఫెడరల్ ప్రభుత్వం దీనిని లాంఛనంగా అమలులోకి తీసుకొచ్చింది.
"యునైటెడ్ స్టేట్స్ ప్రభుత్వ 'ట్రంప్ గోల్డ్ కార్డ్' ఈ రోజు వచ్చేసింది!" అని ట్రంప్ ట్రూత్ సోషల్లో ప్రకటించారు. "అర్హత ఉన్న, క్షుణ్ణంగా పరిశీలన ప...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.