భారతదేశం, మే 2 -- సూర్య ఫ్లాప్ల పరంపర కొనసాగుతోంది. లేటెస్ట్ మూవీ రెట్రో మొదటిరోజే డిసపాయింట్ చేసింది. నాని హిట్ 3 వరల్డ్ వైడ్గా మొదటిరోజు 38 కోట్ల నుంచి నలభై కోట్ల వరకు కలెక్షన్స్ అందుకోగా...సూర్య రెట్రో మాత్రం తెలుగు, తమిళ భాషల్లో కలిపి ఫస్ట్ డే పదహారు కోట్లతోనే సరిపెట్టుకున్నట్లు ట్రేడ్ వర్గాలు చెబుతోన్నాయి. తెలుగులో హిట్ 3కి రెట్రో ఏ మాత్రం పోటీ ఇవ్వలేకపోయింది. సూర్య కెరీర్లో ఫస్ట్ డే లోయెస్ట్ కలెక్షన్స్ రాబట్టిన సినిమాల్లో ఒకటిగా రెట్రో నిలిచింది.
తెలుగులో రెట్రో ప్రీ రిలీజ్ బిజినెస్ తొమ్మిదిన్నర కోట్ల వరకు జరిగింది. తెలుగులో పది కోట్లు, వరల్డ్ వైడ్గా 82 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్తో ఈ మూవీ రెట్రో మూవీ రిలీజైంది. కంగువ తర్వాత సూర్య కెరీర్లో హయ్యెస్ట్ ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన మూవీగా రె...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.