భారతదేశం, జూన్ 28 -- టాటా మోటార్స్ సంస్థ మంచి జోరు మీదుంది! టాటా హారియర్ ఈవీని ఇటీవలే లాంచ్ చేసిన ఈ సంస్థ, ఇప్పుడు ఈ ఎలక్ట్రిక్ కారులో కొత్త ఎడిషన్‌ని కూడా ప్రవేశపెట్టింది. దీని పేరు టాటా హారియర్ ఈవీ స్టెల్త ఎడిషన్. దీని ప్రారంభ ఎక్స్‌షోరూమ్ ధర రూ. 28.24 లక్షలు. టాటా హారియర్ ఈవీ స్టెల్త్ ఎడిషన్ కేవలం 75 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ప్యాక్‌తో మాత్రమే లభిస్తుంది. అయితే ఇది 4 విభిన్న వేరియంట్లలో వస్తుంది. ఈ ప్రత్యేక ఎడిషన్ ఎస్‌యూవీలో 'ఎంపవర్డ్ 75 స్టెల్త్', 'ఎంపవర్డ్ 75 స్టెల్త్ ఏసీఎఫ్సీ', 'ఎంపవర్డ్ 75 క్యూడబ్ల్యూడీ స్టెల్త్', 'ఎంపవర్డ్ 75 క్యూడబ్ల్యూడీ స్టెల్త్ ఏసీఎఫ్సీ' వేరియంట్లు ఉన్నాయి. ఈ నేపథ్యంలో పూర్తి వివరాలపై ఓ లుక్కేయండి..
ఈ ప్రత్యేక 'స్టెల్త్ ఎడిషన్' ఎస్యూవీ అదనపు ఖర్చుతో అనేక ప్రత్యేక ఫీచర్లు, అదనపు హంగులతో వస్తుంది. వాటిలో...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.