భారతదేశం, డిసెంబర్ 15 -- 2025లో అందరి దృష్టిన ఆకర్షించిన కొత్త కార్లలో టాటా సియెర్రా ఎస్​యూవీ ఒకటి. గత నెలలో లాంచ్​ అయినప్పటి నుంచి ఈ మోడల్​పై టాక్​ ఆఫ్​ ది టౌన్​గా మారింది. 1990 దశకంలో మంచి పేరు తెచ్చుకున్న సియెర్రాకు సరికొత్త లుక్​ని ఇచ్చి దేశీయ మార్కెట్​లో రీ-లాంచ్​ చేసింది టాటా మోటార్స్​ సంస్థ. ఇక ఇప్పుడు మోడల్​కి సంబంధించిన టాప్​ ఎండ్​ వేరియంట్ల (అకంప్లీష్డ్​, అకంప్లీష్డ్​+) ధరలను సంస్థ ప్రకటించింది. ఒకవేళ మీరు టాటా సియెర్రాని కొనాలని ప్లాన్​ చేస్తుంటే.. ఈ ఎస్​యూవీ వేరియంట్లు, వాటి ధరల వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

టాటా సియెర్రా అకంప్లీష్డ్​

1.5 ఎన్​ఏ పెట్రోల్​ ఎంటీ- రూ. 17.99 లక్షలు

1.5 టర్బో పెట్రోల్​ ఏటీ- రూ. 19.99 లక్షలు

1.5 డీజిల్​ ఎంటీ- రూ. 18.99 లక్షలు

1.5 డీజిల్​ ఏటీ- రూ. 19.99 లక్షలు

టాటా సియెర్రా అంకప్లీష్డ్​+

1.5 టర్...