భారతదేశం, ఆగస్టు 17 -- మీరు ఆగస్టు 2025లో కొత్త కారు కొనాలని చూస్తున్నారా? టాటా మోటార్స్ మీకు మంచి ఛాన్స్ ఇస్తోంది. వాస్తవానికి, కంపెనీ తన పాపులర్ ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ టాటా ఆల్ట్రోజ్ ప్రీ-ఫేస్‌లిఫ్ట్‌ వెర్షన్‌పై రూ.85,000 వరకు భారీ తగ్గింపును ప్రకటించింది. ఇందులో క్యాష్ డిస్కౌంట్లు, ఎక్స్ఛేంజ్ బోనస్‌లూ ఉన్నాయి. టాటా ఆల్ట్రోజ్ దాని ఆధునిక ఫీచర్లు, స్టైలిష్ లుక్, స్ట్రాంగ్ బిల్డ్ క్వాలిటీకి ప్రసిద్ది చెందింది. దీని ఫీచర్లు, పవర్ట్రెయిన్, ధర గురించి తెలుసుకుందాం..

టాటా ఆల్ట్రోజ్ 10.25 అంగుళాల టచ్‌స్క్రీన్, డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లే, వైర్లెస్ ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్‌ప్లే, 360-డిగ్రీ కెమెరా, ఎయిర్ ప్యూరిఫైయర్, 6-ఎయిర్‌బ్యాగులు ఉన్నాయి. ఎల్‌ఈడీ హెడ్ లైట్లు, డీఆర్‌ఎల్‌లు, కనెక్టెడ్ టెయిల్ లైట్లతో ఎక్ట్సీరియర్‌ను మరింత ఆధునీకరించారు.

మీరు ...