భారతదేశం, ఫిబ్రవరి 22 -- టాలీవుడ్ సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ (RGV) మరోసారి సోషల్ మీడియాలో హీట్ కామెంట్స్ చేశారు. ఈ ఏడాది అత్యంత భారీ అంచనాలతో వస్తున్న యశ్ 'టాక్సిక్' (Toxic), రణ్వీర్ సింగ్ 'ధురంధర్ 2' (Dhurandhar 2) చిత్రాల మధ్య జరగబోయే బాక్సాఫీస్ పోరుపై ఆయన ఘాటు వ్యాఖ్యలు చేశారు.
ఇది కేవలం ఉత్తరాదికి, దక్షిణాదికి (North Vs South) మధ్య జరుగుతున్న పోరు కాదని, రెండు భిన్నమైన సినిమా సంస్కృతుల మధ్య జరుగుతున్న 'భీకర యుద్ధం' అని రామ్ గోపాల్ వర్మ అభివర్ణించారు.
ట్విట్టర్ (X) వేదికగా రామ్ గోపాల్ వర్మ సుదీర్ఘమైన పోస్ట్ చేస్తూ.. "నేను కేవలం రెండు పెద్ద సినిమాల గురించి మాట్లాడటం లేదు. భారతీయ సినిమా చరిత్రలో మునుపెన్నడూ చూడని ఒక వింత యుద్ధాన్ని చూడబోతున్నాం. ఇది డేవిడ్, గోలియత్ మధ్య జరుగుతున్న పోరాటం" అని రామ్ గోపాల్ వర్మ రాసుకొచ్చారు.
గతంలో...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.