భారతదేశం, మే 16 -- హీరో జయం రవి విడాకుల వ్యవహారం కోలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారుతోంది. భార్య ఆర్తి రవిపై సంచలన ఆరోపణలు చేస్తూ సోషల్ మీడియాలో గురువారం జయం రవి సుదీర్ఘ పోస్ట్ పెట్టాడు. విడాకుల విషయంలో మౌనంగా ఉండి తప్పు చేశానని, తనను తక్కువ చేసేలా ఎన్నో అబద్ధాలు ప్రచారం జరుగుతోన్నాయని ఈ పోస్ట్‌లో పేర్కొన్నాడు జయం రవి.. జయం రవి, ఆర్తి విడాకుల కేసు ప్రస్తుతం కోర్టులో ఉంది.
మరోవైపు జయం రవి సింగర్ కేనీషాతో ప్రేమలో ఉన్నట్లు కొన్నాళ్లుగా పుకార్లు షికారు చేస్తోన్నాయి. ఈ డేటింగ్ వార్తలపై కూడా జయం రవి రియాక్ట్ అయ్యాడు. కష్టాల్లో ఉన్న టైమ్‌లో కేనీషా తనకు సపోర్ట్‌గా నిలిచిందని, కట్టుబట్టలతో ఇంటి నుంచి బయటకు వచ్చిన టైమ్‌లో కేనీషానే తనను ఆదుకున్నట్లు చెప్పాడు.
వ్యక్తిగత జీవితంలోనే కాదు కెరీర్ పరం...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.