భారతదేశం, జూన్ 12 -- జబర్ధస్థ్ కామెడీ షో ద్వారా కంటెస్టెంట్స్‌తో సమానంగా యాంకర్స్ అనసూయ, రష్మి ఫేమస్ అయ్యారు. చాలా కాలం పాటు ఈ షోకు హోస్ట్‌లుగా కొనసాగారు. సినిమాల కారణంగా అనసూయ జబర్ధస్థ్ నుంచి తప్పుకోగా...రష్మి మాత్రం హోస్ట్‌గా కంటిన్యూ చేస్తూ బుల్లితెర ప్రేక్షకులను అలరిస్తోంది. తాజాగా ఈ కామెడీ షోలోకి మరో కొత్త యాంకర్ ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. ఆ యాంకర్ మరెవరో కాదు...బ్రహ్మముడి సీరియల్ ఫేమ్ మానస్.
జబర్ధస్థ్ కు ఉన్న క్రేజ్ రానురాను తగ్గిపోతుండటంతో ఈ షోలో భారీగా మార్పులు, చేర్పులు చేస్తోన్నారు మేకర్స్. ఇక నుంచి ఈ షోలో ఇద్దరు యాంకర్లు కనిపించబోతున్నట్లు ప్రకటించారు. రష్మితో పాటు మరో యాంకర్ కూడా ఈ షోలోకి ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు వెల్లడించారు. జబర్ధస్థ్‌లో చేయబోతున్న మార్పులను సూచిస్తూ ప్రోమో...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.