భారతదేశం, ఫిబ్రవరి 12 -- దేశవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న జేఈఈ మెయిన్ (JEE Main) 2026 సెషన్-1 ఫలితాల ప్రకటనలో మార్పు చోటుచేసుకుంది. ముందుగా అనుకున్న షెడ్యూల్ ప్రకారం ఫిబ్రవరి 12న విడుదల కావాల్సిన ఫలితాలను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) వాయిదా వేసింది.
తాజా సమాచారం ప్రకారం, జేఈఈ మెయిన్ సెషన్-1 స్కోర్‌కార్డులు నాలుగు రోజులు ఆలస్యంగా, అంటే ఫిబ్రవరి 16న అందుబాటులోకి రానున్నాయి. ఫలితాల కోసం ఉత్కంఠగా ఎదురుచూస్తున్న విద్యార్థులకు ఇది కొంత నిరాశ కలిగించే వార్త అయినప్పటికీ, అడ్మిషన్ల ప్రక్రియలో పారదర్శకత కోసం ఎన్టీఏ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
ఫలితాలు విడుదలైన తర్వాత విద్యార్థులు తమ స్కోర్‌కార్డులను అధికారిక వెబ్సైట్ ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చు.
దేశంలోని ప్రతిష్టాత్మక ఐఐటీలు, ఎన్ఐటీల్లో ప్రవేశాల ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.