Hyderabad, జూలై 29 -- పంచాంగం ప్రకారం పంచాంగంలో 5 ముఖ్యమైన అంశాలు ఉంటాయి. అవి తిథి, వారం, నక్షత్రం, కరణం, యోగం. బవ తదితర కరణాలు 11 ఉంటాయి. తిథిలో సగభాగంగా వీటిని లెక్కిస్తారు. రెండు కరణాలు ఒక యోగం.
క్రోధినామ సంవత్సరం, ఉత్తరాయణం
మాసం (నెల): శ్రావణ మాసం
పక్షం: శుక్ల పక్షం
వారం: మంగళవారం
తిథి: పంచమి రాత్రి 12:49 వరకు తరవాత షష్టి
నక్షత్రం: ఉత్తర రాత్రి 7.26 వరకు తరవాత హస్త
యోగం: శివ రాత్రి 2.58 వరకు
కరణం: బవ మధ్యాహ్నం 12.04 వరకు భాలవ రాత్రి 12.49 వరకు
అమృత కాలం: ఉదయం 11.41 నుంచి మధ్యాహ్నం 12.48 వరకు
వర్జ్యం: తెల్లవారుజామున 4.42 నుంచి ఉదయం 6.28 వరకు
దుర్ముహుర్తం: ఉదయం 8:32 నుంచి ఉదయం 9.32 వరకు రాత్రి 11:15 నుంచి రాత్రి 12.00 వరకు
రాహుకాలం: మధ్యాహ్నం 3.34 నుంచి సాయంత్రం 5.10 వరకు
యమగండం: ఉదయం 9.10 నుంచి ఉదయం 10.46 వరకు
పంచాంగం సమా...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.