భారతదేశం, మే 29 -- హైదరాబాద్: ఉబ్బసం రోగులకు ఏటా బత్తిని సోదరులు అందించే ప్రముఖ చేప ప్రసాదం పంపిణీకి హైదరాబాద్లోని నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో సర్వం సిద్ధమవుతోంది. జూన్ 8న జరిగే ఈ కార్యక్రమానికి పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని హైదరాబాద్ ఇన్చార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదేశించారు. బుధవారం సచివాలయంలో జరిగిన ఉన్నత స్థాయి సమీక్షా సమావేశంలో ఆయన వివిధ శాఖల అధికారులతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయికుమార్, జీహెచ్ఎంసీ కమిషనర్, హైదరాబాద్ కలెక్టర్ సహా పలు విభాగాల అధికారులు పాల్గొన్నారు.
చేప పిల్లల సరఫరా: ఫిషరీస్ డిపార్ట్మెంట్ ఈసారి ఏకంగా 1.5 లక్షల చేప పిల్లలను సిద్ధం చేసింది. ఈ చేప పిల్లల ఖర్చును నాంపల్లి ఎగ్జిబిషన్ సొసైటీ భరించాలని మంత్రి సూచించారు.
భద్రతా చర్యలు: లక్షలాది మంది భక్తులు వచ్చే అవకాశం ఉన్నందున,...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.