Hyderabad, జూన్ 16 -- పంచాంగం ప్రకారం పంచాంగంలో 5 ముఖ్యమైన అంశాలు ఉంటాయి. అవి తిథి, వారం, నక్షత్రం, కరణం, యోగం. బవ తదితర కరణాలు 11 ఉంటాయి. తిథిలో సగభాగంగా వీటిని లెక్కిస్తారు. రెండు కరణాలు ఒక యోగం.
క్రోధినామ సంవత్సరం, ఉత్తరాయణం
మాసం (నెల): జ్యేష్ఠ
పక్షం: కృష్ణ పక్షం
వారం: సోమవారం
తిథి: పంచమి మధ్యాహ్నం 3:28 వరకు తరవాత షష్టి
నక్షత్రం: ధనిష్ఠ రాత్రి 1.03 వరకు తరవాత శతభిష
యోగం: వైదృతి ఉదయం 10.55 వరకు
కరణం: తైతుల మధ్యాహ్నం 3.28 వరకు గరజి తెల్లవారుజామున 3.11 వరకు
అమృత కాలం: మధ్యాహ్నం 2.42 నుంచి సాయంత్రం 4.19 వరకు
వర్జ్యం: తెల్లవారుజామున 5.01 నుంచి ఉదయం 6.38 వరకు
దుర్ముహుర్తం: మధ్యాహ్నం 12.42 నుంచి మధ్యాహ్నం 1.34 వరకు మధ్యాహ్నం 3.19 నుంచి సాయంత్రం 4.11 వరకు
రాహుకాలం: ఉదయం 7.23 నుంచి ఉదయం 9.01 వరకు
యమగండం: ఉదయం 10.39 నుంచి మధ్యాహ్నం ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.