భారతదేశం, మే 26 -- ఆర్బీఐ మార్గదర్శకాల ప్రకారం.. జూన్లో దాదాపు 12 రోజులు బ్యాంకులకు సెలవులు ఉంటాయి. జూన్ నెలలో మీకు ఏవైనా పనులు ఉంటే.. కింద చెప్పబోయే తేదీలను గమనించండి. బ్యాంకుకు వెళ్లాల్సిన పని ఏదైనా ఉంటే.. సెలవుల ప్రకారం మీరు ప్లా్న్ చేసుకోవాల్సి ఉంటుంది. జూన్ నెలలో బ్యాంకులకు 12 రోజులు సెలవులు ఉంటాయని ఆర్బీఐ ప్రకటించింది. ఈ 12 రోజుల సెలవుల్లో శని, ఆదివారాల్లో వారాంతాలు కూడా ఉన్నాయి.
పండుగల కారణంగా జూన్లో బ్యాంకులకు ఆరు రోజులు సెలవులు ఉంటాయి. ఈ రోజుల్లో బ్యాంకుల్లో సాధారణ పనులు ఉండవు. ఇవి కాకుండా వారాంతపు సెలవులు కూడా ఉంటాయి. జూన్ సెలవుల చూసుకుని కస్టమర్లు మీ పనిని సకాలంలో పూర్తి చేసుకోవడం మంచిది.
జూన్ 6 - శుక్రవారం - బక్రీద్ పండుగ కారణంగా దేశంలోని అనేక రాష్ట్రాల్లో బ్యాంకులు మూసివేస్తారు
జూన్ 7 - శనివారం - చాలా రాష్ట్రాల్లో బ్యాం...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.