భారతదేశం, ఫిబ్రవరి 19 -- మహాలక్ష్మి ఉచిత బస్సు ప్రయాణ పథకం అమలులో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. అదే స్మార్ట్‌కార్డుల పంపిణీ. ఈ కార్డులు ఎప్పటి నుంచి వస్తాయా అని చాలా మంది ఎదురుచూస్తున్నారు. అయితే జూన్ నుంచి మహాలక్ష్మి స్మార్ట్ కార్డులు పంపిణీ చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఈ మేరకు ఆర్టీసీని ఆదేశించింది. తెలంగాణ బడ్జెట్ సన్నాహక సమావేశాల్లో భాగంగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సచివాలయంలో సమావేశం నిర్వహించారు. మంత్రి పొన్నం ప్రభాకర్, ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి ఈ సమావేశానికి హాజరయ్యారు.
ఈ సందర్భంగా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. జూన్ 2వ తేదీ నుంచి మహిళలకు స్మార్ట్‌కార్డులు ఇవ్వాలని అనుకుంటున్నట్టుగా సమాచారం. ఈ బడ్జెట్లో ఆర్టీసీకి నిధుల కేటాయింపుపై కూడా చర్చ జరిగింది. స్మార్ట్‌కార్డులను వీలైనంత త్వరగా మహిళలకు అ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.