భారతదేశం, ఏప్రిల్ 28 -- ఆర్ఆర్ఆర్ తో గ్లోబల్ సెన్సేషన్ గా మారారు జూనియర్ ఎన్టీఆర్. ఆ మూవీలో యాక్టింగ్ తో అదరగొట్టారు. గ్లోబల్ స్టార్ గా ఎదిగారు. ఆ తర్వాత దేవరతో అలరించారు. తన కెరీర్ లో ఎన్టీఆర్ ఎన్నో బ్లాక్ బస్టర్లు అందించారు. కానీ ఆయన మిస్ చేసుకున్న కొన్ని సినిమాలు కూడా సూపర్ హిట్లుగా నిలిచాయి. ఆ సినిమాలను ఎన్టీఆర్ చేసి ఉంటే ఇప్పటికే మరో రేంజ్ కు వెళ్లేవారని చెప్పొచ్చు.
డేట్లు ఖాళీ లేకనో, కథ నచ్చకనో ఇతర కారణాలతోనో ఎన్టీఆర్ రిజెక్ట్ చేసిన మూవీస్ టాలీవుడ్ లో సంచలనంగా మారాయి. దిల్ నుంచి మొదలు పెడితే ఎవడు మూవీ వరకూ ఎన్టీఆర్ వదులుకున్న సినిమాలు చాలానే ఉన్నాయి. సురేందర్ రెడ్డి డైరెక్షన్ లో రవితేజ హీరోగా వచ్చిన కిక్ ఎంతటి ఘన విజయం సాధించిందో తెలిసిందే.
అయితే ఫస్ట్ కిక్ స్టోరీ ఎన్టీఆర్ కే చెప్పారంటా. కానీ ఇందులో కామెడీ ఎక్కువగా ఉందని వద్దన్నార...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.