Hyderabad, మే 8 -- తెలుగు ప్రేక్షకులకు ఇరవై నాలుగు గంటలు నాన్‌స్టాప్ వినోదం అందించే జీ తెలుగు ఈ వారం మరిన్ని ప్రత్యేక కార్యక్రమాలతో అలరించేందుకు సిద్ధమైంది. థియేటర్లలో విడుదలై ప్రేక్షకులను ఆకట్టుకున్న సూపర్ హిట్ తెలుగు రొమాంటిక్ కామెడీ సినిమా 'రాబిన్‌హుడ్' వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్‌గా అందిస్తోంది.
అలాగే, చిన్నపిల్లల్లోని నటనా ప్రతిభను వెలికితీస్తూ అశేష ప్రేక్షకాదరణతో కొనసాగుతున్న డ్రామా జూనియర్స్ 8 ఈ వారం మాతృ దినోత్సవం ప్రత్యేక ఎపిసోడ్‌తో అలరించేందుకు సిద్ధమైంది. ప్రారంభం నుంచి జీ తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న జీ తెలుగు సూపర్ సీరియల్ ఛాంపియన్షిప్ ఈ వారం ఫినాలేకి చేరుకుంది.
అంతేకాకుండా కుటుంబ కథతో పవన్ సాయి, అక్షిత, భావన ప్రధానపాత్రల్లో తెరకెక్కుతున్న సరికొత్త సీరియల్ ఘరానా మొగుడు ప్రారంభం కానుంది. యాక్షన్ ఎంటర్...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.