Hyderabad, మే 4 -- లైఫ్‌లో ఓడిపోయినా లేదా పూర్తిగా యాంత్రికమైపోయినా కామన్‌గా అనిపించే విషయం ఏంటంటే, కాస్త మార్పు కావాలి. అంతా రొటీన్ అయిపోయింది. ఏదైనా కొత్తదనం కావాలని పదేపదే అనిపిస్తుంటుంది. కానీ, అదెలాగో అర్థం కాదు. అటువంటి సమయంలో మనం కొన్ని పనులు చేయడం ద్వారా అనుకున్నది సాధించవచ్చు. కాకపోతే మీరనుకున్న విషయంపై నిబద్దత ఉంటే సరిపోతుంది. మరి కొత్తదనం కోసం చేయాల్సిన పనులేంటో తెలుసుకుందామా!
జీవితంలో కొత్త మార్గం ప్రారంభించడానికి ముందు గతాన్ని బయట పెట్టుకోవడం మొదలు పెట్టాలి. మనలోని స్వీయ అవగాహన, మన లక్ష్యాలు, వాటిని పునఃసమీక్షించుకోవటం వంటివి కీలకంగా వ్యవహరిస్తాయి. దాని కోసం ముందుగా ఈ పనులు మొదలుపెట్టాలి.
కొత్త దారులలోకి అడుగుపెట్టేటప్పుడు ఎవరిలోనైనా సహజంగానే భయం ఉంటుంది. అది విఫలమవుతుందేమో, లేదా ఆ మార్పు వల్ల సవాళ్లు ఎదుర్కోవాల్సి వస్తుందే...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.