భారతదేశం, సెప్టెంబర్ 22 -- పండుగ సీజన్‌ను పురస్కరించుకుని టాటా మోటార్స్ కస్టమర్లను ఆకట్టుకునేందుకు ఓ అడుగు ముందుకేసింది. ఇటీవల ప్రభుత్వం తీసుకున్న జీఎస్టీ రేట్ల హేతుబద్ధీకరణ నిర్ణయంతో కార్ల ధరలు తగ్గాయి. ఇప్పుడు టాటా అదనంగా ఫెస్టివల్ డిస్కౌంట్లను ప్రకటించింది! దీనితో మోడల్‌ను బట్టి కొనుగోలుదారులకు దాదాపు రూ. 2 లక్షల వరకు భారీగా ఆదా అవుతుంది. అయితే ఈ ఆఫర్లు సెప్టెంబర్ 30, 2025 వరకు మాత్రమే అందుబాటులో ఉంటాయని కంపెనీ స్పష్టం చేసింది.
ఈ ప్రత్యేక ఆఫర్ల ద్వారా ఎస్యూవీ కొనుగోలుదారులకు అత్యధిక ప్రయోజనం లభిస్తుంది. నెక్సాన్, సఫారీ, హారియర్ మోడళ్లపై జీఎస్టీ రేట్ల కోత- టాటా ఫెస్టివల్ ఆఫర్‌తో కలిపి రూ. 2 లక్షల వరకు తగ్గింపు వస్తోంది. ఒక్క నెక్సాన్పైనే జీఎస్టీ తగ్గింపుతో రూ. 1.55 లక్షలు, అదనపు పండుగ ఆఫర్‌తో మరో రూ. 45,000 ఆదా అవుతుంది. ఇక సఫారీ, హా...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.