భారతదేశం, సెప్టెంబర్ 4 -- న్యూఢిల్లీ: భారత ఆర్థిక వ్యవస్థలో ఒక కీలక మార్పునకు రంగం సిద్ధమైంది. కేంద్రం ఇటీవల తీసుకొచ్చిన 'జీఎస్టీ 2.0' సంస్కరణలు దేశీయ వినియోగ విధానాన్ని పూర్తిగా మార్చేస్తాయని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. జీఎస్టీ కౌన్సిల్ తాజాగా ఆమోదించిన ఈ సంస్కరణలు సెప్టెంబర్ 22 నుంచి అమల్లోకి రానున్నాయి. వీటి ప్రభావం స్టాక్ మార్కెట్‌పై గణనీయంగా ఉంటుందని విశ్లేషకులు చెబుతున్నారు.
కొత్త విధానంలో ప్రస్తుతమున్న 12%, 28% పన్ను శ్లాబ్‌లను పూర్తిగా తొలగించారు. వాటి స్థానంలో 5%, 18% అనే రెండు కొత్త శ్లాబ్‌లను ప్రవేశపెట్టారు. అయితే, పొగాకు, పాన్ మసాలా, ఇతర విలాసవంతమైన వస్తువులపై మాత్రం 40% పన్ను కొనసాగుతుంది. ఈ మార్పులు వినియోగదారులకు, అలాగే అనేక పరిశ్రమలకు ఉపశమనం కలిగించనున్నాయి. ముఖ్యంగా సిమెంట్, పునరుత్పాదక ఇంధనం, వస్త్రాలు, వ్యవసాయ ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.