భారతదేశం, నవంబర్ 19 -- టెలికాం రంగంలో ముందంజలో ఉన్న రిలయన్స్ జియో, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ప్రపంచంలో తన భాగస్వామ్యాన్ని మరింత విస్తరించింది. గూగుల్‌తో కలిసి అందించే జియో జెమినీ ఆఫర్ అర్హత ప్రమాణాలను పెంచడమే కాకుండా, అందులో గూగుల్ యొక్క సరికొత్త జెమినీ 3 (Gemini 3) మోడల్‌ను కూడా చేర్చింది.
ఈ కొత్త ప్రకటన జియో AI విప్లవంలో అతిపెద్ద విస్తరణగా నిలుస్తోంది. గతంలో కేవలం యువతకు మాత్రమే పరిమితమైన ఈ ఆఫర్ ఇప్పుడు దేశంలోని కోట్లాది మంది 5G వినియోగదారులకు అందుబాటులోకి వచ్చింది.
సవరించిన ఈ ఆఫర్ ప్రకారం, జియో అన్లిమిటెడ్ 5G ప్లాన్ ఉన్న ప్రతి కస్టమర్‌కు Rs.35,100 విలువైన గూగుల్ జెమినీ ప్రో ప్లాన్ (Google Gemini Pro Plan) 18 నెలల పాటు పూర్తిగా ఉచితంగా లభిస్తుంది.
ఈ ఆఫర్‌ను గతంలో జెమినీ 2.5 ప్రోకు మాత్రమే పరిమితం చేశారు. అలాగే, అన్లిమిటెడ్ 5G...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.