భారతదేశం, నవంబర్ 5 -- సీన్ సీన్ కూ ఉత్కంఠ పెంచుతూ, వేరే లెవల్ హారర్ తో వణికిించే ఓ మూవీ ఓటీటీలోకి వచ్చేసింది. సూపర్ హిట్ గా నిలిచిన కొరియన్ మిస్టరీ హారర్ థ్రిల్లర్ 'డార్క్ నన్స్' జియోహాట్స్టార్లోకి అడుగుపెట్టింది. ఓ కుర్రాడికి పట్టే దెయ్యాన్ని తరిమేసేందుకు ఇద్దరు సిస్టర్స్ చేసే ప్రయత్నమే ఈ సినిమా.
కొరియన్ మిస్టరీ హారర్ థ్రిల్లర్ డార్క్ నన్స్ ఓటీటీ స్ట్రీమింగ్ కు వచ్చేసింది. ఈ మూవీ జియోహాట్స్టార్లోకి కొత్తగా అడుగుపెట్టింది. ఒక గంటా 54 నిమిషాల రన్ టైమ్ ఉన్న ఈ థ్రిల్లర్ ఇప్పుడు జియోహాట్స్టార్ ఓటీటీ ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ అవుతోంది. థియేటర్లలో అదరగొట్టి, బాక్సాఫీస్ ను షేక్ చేసిన ఈ సినిమా ఇప్పుడు డిజిటల్ ఆడియన్స్ నూ ఎంటర్ టైన్ చేస్తోంది.
డార్క్ నన్స్ మూవీ తెలుగులోనూ అందుబాటులో ఉంది. కొరియన్ హారర్ థ్రిల్లర్ అయినప్పటికీ ఇంగ్లీష్, హింద...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.