భారతదేశం, మే 25 -- మీరు పదేపదే రీఛార్జ్ చేసుకునే ఇబ్బంది పడుతుంటే మీ కోసం అనేక ఆప్షన్స్ ఉన్నాయి. ప్రీపెయిడ్ యూజర్లు లాంగ్ వాలిడిటీ ప్లాన్లను ఎంచుకోవడం తెలివైన నిర్ణయం. చాలా రోజుల రీఛార్జ్ నుంచి బ్రేక్ కావాలంటే జియో, ఎయిర్టెల్, వీఐ పలు ఆప్షన్లు ఇస్తున్నాయి. ఆ రీఛార్జ్ ప్లాన్స్ ఏంటో ఓసారి చూసేద్దాం..
వొడాఫోన్ ఐడియా(వీఐ) చందాదారులను రూ .1,749 ప్లాన్‌తో నేరుగా రీఛార్జ్ చేసుకునే అవకాశం ఉంది. ఇది 180 రోజులు అంటే ఆరు నెలల వాలిడిటీతో వస్తుంది. రీఛార్జ్ చేసుకుంటే అపరిమిత వాయిస్ కాలింగ్, రోజుకు 1.5 జీబీ డేటా, రోజుకు 100 ఎస్ఎంఎస్లు లభిస్తాయి. ఈ ప్లాన్ బింజ్-ఆల్-నైట్, డేటా డిలైట్స్, వారాంతపు డేటా రోల్ఓవర్స్ వంటి ప్రయోజనాలను కూడా అందిస్తుంది.
రిలయన్స్ జియో వినియోగదారులు 200 రోజుల వాలిడిటీతో రూ .2,025 ప్లాన్‌ను ఎంచుకోవచ్చు. అన్ని నెట్‌వర్క్‌లకు అపర...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.