భారతదేశం, జూన్ 13 -- సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావుకు ఊరట లభించింది. వెంటనే విడుదల చేయాలని ఆదేశిస్తూ సుప్రీంకోర్టు. బెయిల్ మంజూరు చేసింది. ఈ సందర్భంగా సర్వోన్నత న్యాయస్థానం. కీలక వ్యాఖ్యలు చేసింది. విశ్లేషకుడి వ్యాఖ్యలతో కొమ్మినేనికి ఏం సంబంధమని ప్రశ్నించింది. నవ్వితే మాత్రం అరెస్ట్ చేస్తారా..? అని వ్యాఖ్యానించింది. ఆయన 70 సంవత్సరాల వయస్సు గల సీనియర్ జర్నలిస్ట్ అని గుర్తు చేసింది.
కొమ్మినేనిని వెంటనే బెయిల్ పై విడుదల చేయాలని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అవసరమైన షరతులను ట్రయల్ కోర్టు విధిస్తుందని స్పష్టం చేసింది.
Published by HT Digital Content Services with permission from HT Telugu....
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.