భారతదేశం, జనవరి 26 -- పంచాంగం ప్రకారం పంచాంగంలో 5 ముఖ్యమైన అంశాలు ఉంటాయి. అవి తిథి, వారం, నక్షత్రం, కరణం, యోగం. బవ తదితర కరణాలు 11 ఉంటాయి. తిథిలో సగభాగంగా వీటిని లెక్కిస్తారు. రెండు కరణాలు ఒక యోగం.
శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, ఉత్తరాయణం, హేమంత ఋతువు
మాసం (నెల): మాఘ మాసం
పక్షం: కృష్ణపక్షం
వారం: సోమవారం
తిథి: అష్టమి రాత్రి 9:15 వరకు తర్వాత నవమి
నక్షత్రం: అశ్విని మధ్యాహ్నం 12.30 వరకు తర్వాత భరణి
యోగం: సాధ్య ఉదయం 9:03 వరకు
కరణం: విష్టి ఉదయం 10.15 వరకు బవ రాత్రి 9:15 వరకు
అమృత కాలం: తెల్లవారుజామున 5.39 నుంచి ఉదయం 7:11 వరకు
వర్జ్యం: ఉదయం 8.43 నుంచి ఉదయం రాత్రి 10:15 వరకు
దుర్ముహుర్తం: మధ్యాహ్నం 12:51 నుంచి మధ్యాహ్నం 1:35 వరకు మధ్యాహ్నం 3:05 నుంచి మధ్యాహ్నం 3:49 వరకు
రాహుకాలం: ఉదయం 8.16 నుంచి ఉదయం 9.40 వరకు
యమగండం: ఉదయం 11.04 నుంచి ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.